Human value story in Telugu on truth, respect and love. మనం ఆకాశంలో ఎంతో ఎత్తుగా ఎగురుతున్నపుడు,అంటే మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు మనని పట్టి స్థిరంగా నిలపగలిగేది మన ఇల్లు , కుటుంభం ,సంప్రదాయాలు,సంస్కృతి  అనబడే తాళ్ళే .ఈ తాళ్ళ ను ఎన్నటికీ వదలవద్దు . ఆలా వదిలితే మనం కూడా తెగిన గాలిపటం లాగా కింద పడిపోతాము . 

http://saibalsanskaar.wordpress.com