Human value story in telugu on wisdom and truth.  జీవితంలో అనుభవాన్ని పొంది ఆధ్యాత్మిక బాటలో పయనించి తనను తాను తెలుసుకోగలిగిన వ్యక్తి మాత్రమే సరైన గురువుగా మనకి భోధించగలడు. మార్గమును చూపించగలడు. అటువంటి సద్గురువు మనకి లభ్యమైనపుడు మనం అట్టి గురువును వదలకుండా అనుసరించినపుడే మనం జీవితాన్ని మరింత సులభంగా ,సమర్ధవంతమగా ఎదుర్కొనగలము.

http://saibalsanskaar.wordpress.com