Previous Episode: Hold My Hand

A telugu story on peace and justice
మనస్సు అంతా అహంకారం, అసూయ, ద్వేషంతో నిండిపోయి ఉన్నప్పుడు మనుషులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆ మనిషికి లేదా అతని కుటుంబానికి లేదా భారతంలో లాగా మొత్తం రాజ్యానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా భగవంతుడు అవతరించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు.

http://saibalsanskaar.wordpress.com