Human value story in Telugu on faith in God. మనందరం కూడా ఈ విధంగా అనుకోవటం మంచిది. “ భగవంతుడా నీవు ఈ భారం నా చేత ఎందుకు మోయిస్తున్నావో తెలియదు. ఇందులో నాకేమీ  మంచి కానీ ,ప్రయోజనం కానీ కనిపించటం లేదు. పైగా మొయ్యలేనంత భారంగా కూడా ఉంది ,కాని  నువ్వు మొయ్యమంటే మాత్రం నేను తప్పకుండా మోస్తాను . 

             “  భగవంతుడు నేర్పురులైనవాళ్ళని పిలవడు . తాను పిలుచుకున్న వాళ్ళని నేర్పరులను చేస్తాడు 

“మన ఉనికికి మూలం ,మన రక్షకుడు భగవంతుడే . ప్రతి రోజూ మన చేత పనులు చేయిస్తూనే ఉంటాడు.”భగవంతుడి దయవలన ,ఆయన ప్రసాదించే శక్తి వలన నేను అన్ని పనులను చేయగలుగుతున్నాను”,అని గుర్తుచేసుకుంటూ పనులు చేస్తుంటే అది మనకు గొప్ప ఆత్మ విశ్వసాన్ని ఇస్తుంది .ముఖ్యంగా మనము చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు.

http://saibalsanskaar.wordpress.com