Human value story in telugu on devotion and obedience to Guru.  గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం ఆరుణి తన గురువు పట్ల చూపిన భక్తి , వినయం  సాటిలేనివి . గురువు మెచ్చుకునే  గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి గట్టి ప్రయాతాన్ని చేయాలో  దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇటువంటి గుణానికి  నిదర్శనం ,ఉదాహరణ ఏమిటంటే మన తల్లి తండ్రులను ,గురువులను గౌరవించటం . 

http://saibalsanskaar.wordpress.com