Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories artwork

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

1,200 episodes - Telugu - Latest episode: 3 months ago -

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world

మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Fiction
Homepage Apple Podcasts Google Podcasts Overcast Castro Pocket Casts RSS feed

Episodes

శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu|Telugu Short Story

April 01, 2024 10:29 - 5 minutes - 5.24 MB

శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu https://www.manatelugukathalu.com/post/sankham-lo-posthe-gani-irtham-kadu-telugu-story-672 పాస్ పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు చిన్న భంగపాటు కలిగింది సరోజకు. అక్కడ కలిగిన ఇబ్బంది కంటే భర్త నవ్వాడనే ఉక్రోషమే మరింత బాధించింది ఆమెను. సరదా సరదాగా సాగే ఈ  కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

డాక్టర్ సంధ్య|Doctor Sandhya|Telugu Short Story

April 01, 2024 10:27 - 6 minutes - 6.15 MB

డాక్టర్ సంధ్య|Doctor Sandhya https://www.manatelugukathalu.com/post/doctor-sandhya-telugu-story-669-n-dhanalakshmi డాక్టర్ రూపంలో  దేవుళ్ళే కాదు, కామాంధులు కూడా ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం గల మనిషి లాగ అందరి ముందు చలామణి అవుతున్న డాక్టర్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఓ లేడీ డాక్టర్ కథ... ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన డాక్టర్ సంధ్య అనే ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

అమ్మా! కాసేపు ఆగు|Amma Kasepu Agu|Telugu Short Story|N. Dhanalakshmi

March 18, 2024 12:23 - 6 minutes - 6.28 MB

https://www.manatelugukathalu.com/post/amma-kasepu-agu-telugu-story-673 అమ్మా! కాసేపు ఆగు|Amma Kasepu Agu కాసేపు ఆగమన్నాడు విశ్వం మాస్టారు. కానీ అతని కూతురు లత ఆగలేదు. దాని ఫలితం ఎంతటి విషాదమో  ఈతరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన ఈ కథ వింటే తెలుస్తుంది. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

సుక్కి|Sukki|Telugu Short Story|Bhagavathula Bharathi

March 18, 2024 12:22 - 5 minutes - 4.87 MB

సుక్కి|Sukki https://www.manatelugukathalu.com/post/sukki-telugu-story-671-bhagavathula-bharathi చనిపోయిన కూతురు సుక్కి ఇంకా తనతో ఉన్నట్లే భ్రమిస్తూ ఉంటుంది సీతాలు. ఆ భ్రమ తొలిగితే ఆమె దక్కదేమోనని అలానే ఉంచుతాడు భర్త రాములయ్య. ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మేలుకొలుపు|Melukolupu|Telugu Short Story|N Sivanageswara Rao

March 18, 2024 12:20 - 12 minutes - 11.7 MB

https://www.manatelugukathalu.com/post/melukolupu-telugu-story-668-n-siva-nageswara-rao మేలుకొలుపు రచన : ఎన్. శివ నాగేశ్వర రావు వ్యక్తిత్వం కలవారు మన జీవితంలో మార్పు తీసుకొని రాగలరు. వారు సామాన్యులైనా సరే, మనల్ని ప్రభావితం చేయగలరు. ఈ విషయాన్నిమేలుకొలుపు కథలో చక్కగా వివరించారు శివనాగేశ్వర రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి

ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha|Written By Vasundhara

March 12, 2024 04:06 - 21 minutes - 20 MB

https://www.manatelugukathalu.com/post/aithe-ok-anu-tharabalam-katha-telugu-story-666-vasundhara ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha రచన : వసుంధర చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది.  కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ పెద్దమనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్దమనిషి నిజంగా పెద్దమనిషి కానక్కర్లేదు. పెద్దమనిషని ...

స్వర్ణ తాంబూలం|Swarna Thambulam|Telugu Short Story By M. R. V. Sathyanarayana Murthy

March 12, 2024 04:04 - 21 minutes - 20.2 MB

https://www.manatelugukathalu.com/post/swarna-thambulam-telugu-story-662 స్వర్ణ తాంబూలం|Swarna Thambulam ఆమె ఒకనాడు మనసు దోచుకున్న నెచ్చెలి. అతని సందిగ్ధం ముగిసేలోగానే ఆమె దూరం అయ్యింది. ఆమెతో పాటు ఆమె పేరునుకూడా జ్ఞాపకంలా మిగిల్చుకున్నాడు అతను. మనల్ని కథలో లీనం చేసే ఈ కథను ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు. ఈ కథ manatelgukathalu.com లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం.

కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari

March 07, 2024 17:56 - 4 minutes - 4.15 MB

https://www.manatelugukathalu.com/post/kakamma-kaburlu-telugu-story-660 కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari కాదేదీ కవితకనర్హం. కాదే కాకీ  ప్రేరణకనర్హం. ఎందులోనైనా మంచిని వెతుక్కోవచ్చు. స్ఫూర్తిని పొందవచ్చు  అని తెలియ చెప్పే ఈ కథను నవతరం రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించారు. ఇక కథ ప్రారంభిద్దాం.

సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi

March 07, 2024 17:54 - 8 minutes - 8.18 MB

https://www.manatelugukathalu.com/post/sitharamulu-telugu-story-658 సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi సమస్యను మనసులోనే దాచుకుంటే మరింత పెద్దది అవుతుంది.పరిష్కారానికి ప్రయత్నించాలి.విఫలమైతే మరో మార్గం ఆలోచించాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది . ఈ విషయాన్నీ చాలా చక్కగా ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru|Telugu Story By Neeraja Hari Prabhala

March 07, 2024 17:53 - 5 minutes - 4.9 MB

https://www.manatelugukathalu.com/post/inthati-duhkhanni-tirchedevaru-telugu-story-657 ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru పిల్లల చదువుల కోసం భర్తతో సర్దుకుంది. తరువాత వారిపెళ్ళిళ్ల కోసం సర్దుకుంది. ఇప్పుడైనా భర్తను ఎదిరిద్దామనుకొని పిల్లల అభిప్రాయం అడిగింది. వారేమన్నారో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారి ఈకథలో తెలుసుకుందాం. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham

March 04, 2024 17:43 - 8 minutes - 8.12 MB

https://www.manatelugukathalu.com/post/sartahakatha-telugu-story-656-kamala-parijatham సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham అమ్మాయి జీవితానికి పెళ్లే పరమావధి కాదు. ఒకవేళ అదే నిజం అయితే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగాలి. ఫైర్ బ్రాండ్ రచయిత్రి కమల పారిజాతం రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం.

బురిడీ-BURIDI-Telugu Story

March 04, 2024 17:40 - 4 minutes - 4.57 MB

https://www.manatelugukathalu.com/post/buridi-telugu-story-654-vadlamannati-gangadhar 'Buridi' written by Vadlamannati Gangadhar రచన : వడ్లమన్నాటి గంగాధర్ Good story by Vadlamannati Gangadhar-Published in manatelugukathalu.com అతని పేరు మధు. అమ్మాయిలను ట్రాప్ చెయ్యడం, వాళ్ళ బంగారంతో ఉడాయించడం అతని అలవాటు. మరి ఈసారి అతను ఎప్పటిలానే సక్సెస్ అయ్యాడా లేదా అనేది వడ్లమన్నాటి గంగాధర్ గారు రచించిన ' బురిడీ' కథ చదివితే తెలుస్తుంది.

దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre | Mana Telugu Kathalu - Telugu Short Stories

March 02, 2024 06:27 - 14 minutes - 13.3 MB

https://www.manatelugukathalu.com/post/dari-thappina-manda-gorre-telugu-story-653-madduri-bindumadhavi దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre is a Telugu short story, originally published in manatelugukathalu.com దారి తప్పిన మంద గొర్రె, Short Story by : మద్దూరి బిందుమాధవి స్పోర్ట్స్ లో మన దేశం ఎంతో వెనక పడిందని సగటు భారతీయుడి భావన. కానీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మాత్రం చదువుకొని ఉద్యోగాలుచెయ్యాలని కోరుకుంటారు. తన మనవడికి స్పోర్ట్స్ పైన ఉన్న ఆసక్తిని గమనించిన ఒక తాత, అతన్ని సపో...

ఆఖరి కోరిక | Aakhari Korika | Mana Telugu Kathalu - Telugu Stories

March 02, 2024 06:01 - 6 minutes - 6.07 MB

https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com కథ క్లుప్తంగా: 'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము. ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ. కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. ద...

స్వేచ్ఛ | Swecchha | Mana Telugu Kathalu - Telugu Stories

February 28, 2024 15:35 - 6 minutes - 6.42 MB

https://www.manatelugukathalu.com/post/sweccha-telugu-story-649-sita-mandalika స్వేచ్ఛ | Swecchha is a Telugu short story, originally published in manatelugukathalu.com స్వేచ్ఛ, Short Story by : సీత మండలీక కథ క్లుప్తంగా : వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండకూడదనీ, ఆలా ఉంటే తమకు స్వేచ్ఛ ఉండదనీ అనుకున్నారు కరుణ, శ్రీరామ్   లు. కానీ స్వేచ్ఛ పేరుతో పిల్లల ప్రేమకు దూరంగా ఉండడమెందుకని అనిపించి , వాళ్ళతోనే కలిసి ఉండాలని   నిర్ణయించుకున్నారు. సీత మండలీక గారూ   రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురి...

ముసుగు | Musugu | Mana Telugu Kathalu - Telugu Stories

February 23, 2024 05:35 - 10 minutes - 9.44 MB

https://www.manatelugukathalu.com/post/musugu-telugu-story-648-kiran-vibhavari ముసుగు |   Musugu is a Telugu short story, originally published in manatelugukathalu.com ముసుగు, Short Story by : కిరణ్ విభావరి కథ   క్లుప్తంగా : తన స్టూడెంట్స్ ని కన్నా బిడ్డల్లా చూసుకొనే వ్యక్తి అయన. కానీ అతని మీద నింద వేసిందో అమ్మాయి. తట్టుకోలేక  పోయారాయన. తలెత్తుకొని తిరగలేక , తనువు చాలించారు. నవతరం అభ్యుదయ రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించిన 'ముసుగు' కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

పరిధి | Paridhi | Mana Telugu Kathalu - Telugu Stories

February 20, 2024 14:03 - 5 minutes - 4.74 MB

https://www.manatelugukathalu.com/post/paridhi-telugu-story-638-bhagavatula-bharathi పరిధి | Paridhi is a Telugu short story, originally published in manatelugukathalu.com పరిధి, Short Story by : భాగవతుల భారతి కథ క్లుప్తంగా : సంయమనం లేని మానవుడి ప్రయాణం రకరకాల పరిధులలో సాగుతుంది.చుట్టూ జరిగే తన అనుభవాలతోనే పరిధిని గీస్తాడు. విచక్షణా తలుపులు బిగించేసుకుని , ఊహల కిటికీలోంచే చూసి,కనిపించేదే నిజమని భ్రమసి,ఆనందపడీ, కొన్నాళ్ళకి ఛీ ఇదంతా   అబద్దం అని ఆ పరిధిని చెరిపేసి ,మళ్ళీ   వేరే పరిధిని గీస...

ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha | Mana Telugu Kathalu - Telugu Stories

February 19, 2024 13:21 - 9 minutes - 8.58 MB

https://www.manatelugukathalu.com/post/oka-illali-katha-telugu-story-632-yasoda-puluurtha ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha is a Telugu short story, originally published in manatelugukathalu.com ఒక ఇల్లాలి కధ, Short Story by : యశోద పులుగుర్త కథ క్లుప్తంగా : సరదా సరదా గా సాగుతూ ఉంటుంది ఆంజనేయులు, మంగ తయారుల వైవాహిక   జీవితం.అంతలో పిడుగులాంటి వార్త,...కరోనా కాలంలో అతని ఉద్యోగం పోతుంది.ఆ సమయంలో అతనికి అండగా నిలుస్తుంది మంగ   తాయారు.ఇద్దరు కలిసి తమ కష్టాన్ని ఎలా అధిగమించారో ఈ కథలో చక్కగా వివర...

కాలమహిమ | Kaala Mahima | Mana Telugu Kathalu - Telugu Stories

February 19, 2024 13:19 - 7 minutes - 6.98 MB

https://www.manatelugukathalu.com/post/kalamahima-telugu-story-635-jidigunta-srinivasa-rao కాలమహిమ | Kaala Mahima is a Telugu short story, originally published in manatelugukathalu.com కాలమహిమ, Short Story by : శ్రీనివాసరావు జీడిగుంట కథ క్లుప్తంగా : అబ్బాయి పేరెంట్స్ అజమాయిషీ చేసే రోజులు పోయాయి. అమ్మాయి   తల్లితండ్రులు టర్మ్స్ డిక్టేట్ చేసే రోజులు వచ్చాయి. ఈ చక్కటి హాస్య కథను   ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు.

నాన్న కోసం | Nanna Kosam | Mana Telugu Kathalu - Telugu Stories

February 19, 2024 13:18 - 12 minutes - 11.6 MB

https://www.manatelugukathalu.com/post/nanna-kosam-telugu-story-647-pandranki-subramani నాన్న కోసం   | Nanna Kosam is a Telugu short story, originally published in manatelugukathalu.com నాన్న కోసం, Short Story by : పాండ్రంకి సుబ్రమణి కథ క్లుప్తంగా :మురళీధర్ ఒక పేస్ బుక్ రచయిత. అతనికి తల్లంటే గౌరవమే.కానీ అందరూ   తల్లినే పొగిడి , తండ్రిని పట్టించుకోవడం లేదనేది అతడి ఆవేదన. ఈ కథను ప్రముఖ   రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.

కడుపు నిండితే గారెలు చేదు | Kadupu Nindithey Gaarelu Chedu | Mana Telugu Kathalu - Telugu Stories

February 19, 2024 13:16 - 6 minutes - 6.22 MB

https://www.manatelugukathalu.com/post/kadupu-nindithe-garelu-chedu-telugu-story-631-madduri-bindumadhavi కడుపు నిండితే గారెలు చేదు | Kadupu Nindithey Gaarelu Chedu is a Telugu short story, originally published in manatelugukathalu.com కడుపు నిండితే గారెలు చేదు, Short Story by : మద్దూరి బిందుమాధవి కథ క్లుప్తంగా : జీవితంలో పైకి ఎదగాలనుకోవడంలో తప్పులేదు. అది చాలా సహజం.కానీ తమ   ఎదుగుదలకు సహకరించిన వారినే ప్రశ్నించడం స్వార్థానికి పరాకాష్ట.అలంటి   స్వభావాన్ని ఎండగట్టే కథ "కడుపు నిండితే గారెల...

పంచ పండులు | Pancha Pandulu | Mana Telugu Kathalu - Telugu Stories

January 18, 2024 11:43 - 16 minutes - 15.6 MB

పంచ పండులు   | Pancha Pandulu is a Telugu short story, originally published in manatelugukathalu.com పంచ పండులు, Short Story by : M R V సత్యనారాయణ మూర్తి కథ క్లుప్తంగా : బాల్యం ఎంతో మధురమైంది.అప్పటి స్మృతులు జీవితాంతం తియ్యటి   జ్ఞాపకాలుగా ఉంటాయి.ఐదుగురు స్నేహితుల బాల్య స్మృతులను చక్కటి కథగా మలిచి మనకు అందించారు M R V సత్యనారాయణ మూర్తి గారు.ఈ కథ   మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

దైవం మానుష రూపేణా…. | Daivam Manusha Rupena | Mana Telugu Kathalu - Telugu Stories

January 18, 2024 11:40 - 7 minutes - 7.18 MB

దైవం మానుష రూపేణా…. | Daivam Manusha Rupena is a Telugu short story, originally published in manatelugukathalu.com దైవం మానుష రూపేణా…., Short Story by:నీరజ హరి ప్రభల కథ క్లుప్తంగా :కాపాడాల్సిన భర్త నరకం చూపిస్తున్నాడు. అమ్మలా ఆదరించాల్సిన అత్త   అంతకన్నా టార్చర్ పెడుతోంది. ఆ సమయంలో... ఏ సంబంధం లేని పక్కింటి విశ్వనాధం గారు   ఆమెను తండ్రిలా ఆదుకున్నారు...ఆదరించారు. అలంటి వారినే 'మనిషి రూపంలో ఉన్న   దేవుడు' అంటారు. నీరజ హరి ప్రభల గారు రచించిన 'దైవం మానుష రూపేణా….' అనే ఈ కథ   మనతెలుగుకథలు.కామ్...

తీరం చేరిన కెరటం | Teeram Cherina Keratam | Mana Telugu Kathalu - Telugu Stories

January 18, 2024 11:38 - 7 minutes - 7.26 MB

తీరం చేరిన కెరటం | Teeram Cherina Keratam is a Telugu short story, originally published in manatelugukathalu.com తీరం చేరిన కెరటం, Short Story by:పులుగుర్త యశోద కథ క్లుప్తంగా : భర్త అఖిల్ పట్ల విముఖత కలిగింది వినీతకి. అతనితో డివోర్స్ తీసుకోవాలనుకుంది. కానీ మాధవ్, నీలిమల అన్యోన్యత, మాధవ్ ను నీలిమ అర్థం చేసుకున్న తీరు చూసాక తన తప్పు తెలుసుకొని, భర్తను కలుసుకుంది వినీత. యశోద గారి ఈ చక్కటి కథ మనతెలుగుకథల్.కామ్ లో  ప్రచురింపబడింది.

మనిషి -మనసు |Manishi-Manasu | మనిషి -మనసు |Manishi-Manasu | Mana Telugu Kathalu - Telugu Stories

January 18, 2024 11:34 - 12 minutes - 11.5 MB

మనిషి-మనసు |Manishi-Manasu | మనిషి -మనసు |Manishi-Manasu | is a Telugu short   story, originally published in manatelugukathalu.com మనిషి-మనసు |Manishi-Manasu, Short Story by:ఏ. అన్నపూర్ణ    కథ క్లుప్తంగా : విదేశీయురాలైన, పేద కుటుంబానికి చెందిన లీసాను ప్రేమించి, పెళ్లి   చేసుకున్నాడు ఆకాష్. కానీ ఎక్కడ తన పేరెంట్స్ దూరం అవుతాడో అని భయపడ్డాడు. అయితే ఆకాష్ పేరెంట్స్ ఎంతో పరిణితి కలవారు. కొడుకు చేసుకున్న దేశాంతర, మతాంతర   వివాహాన్ని ఆమోదించారు. ఆశీర్వదించారు.    ప్రఖ్యాత రచయిత్రి A. అన్నపూర్ణ...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 10 | Manushulu Marali Episode 10 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

December 19, 2023 06:46 - 10 minutes - 9.56 MB

'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఈ వయస్సులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు. మాకు ఆ అదృష్టం లేదు సరోజిని గారూ. ఒక్కడే కొడుకు మాకు. కోడలు వస్తుంది కదా, ప్రేమగా అభిమానంగా ఒక కూతురిలా చూసు...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 9 | Manushulu Marali Episode 9 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

December 15, 2023 10:09 - 9 minutes - 8.94 MB

'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 15/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుప్రజ సరళ కు మంచి పట్టుచీర, రాఘవ్ కు పేంట్, షర్టూ, అలాగే పిల్లలకు, రాఘవ్ తల్లికి చీర కొని తెచ్చింది. సరళకు బొట్టు పెట్టి తాంబూలం పట్టు చీర చేతిలో పెట్టి సరళకూ...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 8 | Manushulu Marali Episode 8 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

December 11, 2023 05:19 - 9 minutes - 8.46 MB

'Manushulu' Marali Episode 8'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 11/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ రోజు సుప్రజ ఆఫీస్ లో పని ఎక్కువ ఉన్న మూలాన సాయంత్రం ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయింది. సుప్రజ ను చూడగానే అత్తగారు “వచ్చావా సుప్రజా, తల పగిలిపోతోందమ్మా, కాస్త ...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 7 | Manushulu Marali Episode 7 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

December 05, 2023 16:59 - 9 minutes - 8.98 MB

'Manushulu' Marali Episode 7' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 05/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఇవి రహస్యంగా విన్న మాటలు కావురా. నీ మాటలు నాకూ మీ అమ్మకూ కూడా వినపడ్డాయి. కొనుక్కోండి, ఎన్నైనా కొనుక్కోవచ్చు. కానీ శైలూ కి ఒక ఏభై వేల రూపాయలు సర్దుబాటు చేయమంటే ల...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 6 | Manushulu Marali Episode 6 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

November 26, 2023 03:30 - 9 minutes - 8.48 MB

'Manushulu' Marali Episode 6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 25/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ప్రసూనాంబ, ప్రసాదరావులకు రెండో కొడుకు రమేశ్ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల వరకు ఆనందంగానే గడిచిపోయింది. ప్రీతి, రమేశ్ వాళ్ళిద్దరినీ నెత్తిమీద పెట్టుకుని మరీ చూసారు. ప్రతీనెల అమ్మా నాన్నగారి మందులకు, ఖర్చులకు పదిహేను వేలు పంపమని రమేశ...

కొత్త కెరటం! ఎపిసోడ్ - 20 | Kottha Keratam Episode 20 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

November 25, 2023 08:00 - 13 minutes - 12.9 MB

'Kotha Keratam Episode 20' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 26/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 20' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “సరదాకి అడిగాను తాతయ్యా. అంతే! అందుకోసం మీరు ఇంత శ్రమ పడతారని తెలిస్తే అసలు అడిగేవాడినే కాదు. అయినా ఇప్పటివరకూ ఎంతో ఇచ్చారు ఇకపై నేనే మీ అందరికీ అన్నీ ఇవ్వాలి” కవరులోంచి కాగితాలు తీసి చూసాడ...

కొత్త కెరటం! ఎపిసోడ్ - 19 | Kottha Keratam Episode 19 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

November 19, 2023 03:30 - 12 minutes - 11.7 MB

'Kotha Keratam Episode 19' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 19/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 19' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అవును” అంది కళ్యాణి ఓ ప్రక్క ఎవరై ఉంటుందా ఆ అమ్మాయి అని ఆలోచిస్తూనే. “అబ్బో మీ అందరివీ చాలా అభ్యుదయ భావాలేనే?” మెచ్చుకోలుగా అన్నాడు. రాకరాక వచ్చారు భోజనం చేసి వెళితేగానీ వల్లకాదని అనడంతో భో...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 5 | Manushulu Marali Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

November 19, 2023 02:56 - 9 minutes - 8.65 MB

'Manushulu' Marali Episode 5' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “మరి నీవే మాధవీ”? “ఏముందే సుప్రజా చెప్పడానికి. నాలుగు రోజుల క్రితమే మా మరిది ఫోన్ చేసాడుట మా వారికి. ‘వాళ్ల జీతాల్లో సగం భాగం అంతా ఇంటి లోన్ కే పోతోంది. అమ్మా...

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17 | Tholagina Nili Nidalu episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

November 17, 2023 12:12 - 7 minutes - 6.79 MB

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 17/11/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఒక కాబినెట్‌ మినిష్టర్‌ కొడుకుని ఆ విధంగా అదుపులోకి తీసుకుని రావడం ఏం బాగాలేదు, యాదిరెడ్డీ!.. రేపు సి. యం. ముందు, హోంమంత్రి ముందు నేను...

రమణి రమణల కళ్యాణము | Ramani Ramanala Kalyanamu | Mana Telugu Kathalu - Telugu Stories

November 14, 2023 17:20 - 14 minutes - 13.8 MB

రమణి రమణల కళ్యాణము | Ramani Ramanala Kalyanamu is a Telugu short story, originally published in manatelugukathalu.com రమణి రమణల కళ్యాణము, Short Story by : దాసు రాధిక కథ క్లుప్తంగా : విధి ఎవర్ని కలుపుతుందో , ఎవర్ని విడదీస్తుందో ఎవరికీ తెలియదు.  ఒక్కోసారి కథలోని పాత్రలను పోలిన వ్యక్తులు నిజ జీవితంలో తారస పడతారు. సహజ రచయిత్రి దాసు రాధికగారు అలవోకగా, అద్భుతంగా రాసిన కథ 'రమణి రమణల కళ్యాణము'   మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

లోకం తీరు.. పాపా ?? బాబా?? | Lokam Teeru….Paapaa??Baabaa?? | Mana Telugu Kathalu - Telugu Stories

November 14, 2023 17:19 - 6 minutes - 5.87 MB

లోకం తీరు.. పాపా ?? బాబా?? | Lokam Teeru….Paapaa??Baabaa?? is a Telugu short story, originally published in manatelugukathalu.com లోకం తీరు.. పాపా ?? బాబా??, Short Story by: N. ధనలక్ష్మి కథ క్లుప్తంగా : అభినయ, సంజయ్ ల పెళ్లయి ఏడాదే అయింది. అప్పుడే ఇంకా పిల్లలు పుట్టలేదేమని అమ్మలక్కల ఆరాలు. ప్రెగ్నెంట్ అయ్యాక పాపా...బాబా అనే ప్రశ్నలు...లోకులు... పలుగాకులు అని ఊరికే అనలేదు. 'ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడకుండా ధైర్యంగా ఉండాలి.' అని చెప్పే కథ 'లోకం తీరు.. పాపా ?? బాబా??'  ఈ కథను ఈ తరం   రచయి...

వినాయక రావు వివాహం |Vinayakarao Vivaham | Mana Telugu Kathalu - Telugu Stories

November 14, 2023 17:19 - 7 minutes - 6.96 MB

వినాయక రావు వివాహం |Vinayakarao Vivaham is a Telugu short story, originally published in manatelugukathalu.com వినాయక రావు వివాహం రచన : సీత మండలీక తన ఆకారం మీద తనకే నమ్మకం లేదు గణేష్ అనబడే వినాయక రావుకు. కానీ తెలివైన అమ్మాయిలు, అబ్బాయిల  ఆకారానికంటే వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇస్తారని అందాల అరవింద అతన్ని కోరి చేసుకున్నాక అతనికి తెలిసింది.      మండలీక సీత గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.  

కొత్త కెరటం! ఎపిసోడ్ - 18 | Kottha Keratam Episode 18 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

November 14, 2023 07:22 - 12 minutes - 11.3 MB

'Kotha Keratam Episode 18' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 14/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 18' తెలుగు ధారావాహిక రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు భార్గవ. డాక్టర్ చదువుకోసం లండన్ వెళ్ళబోయే ముందర తన పద్ధెనిమిదవ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి, ఇంట్లోనే ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు భార్గవ. పార్టీ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతు...

విజ్ఞత |Vijnatha | Mana Telugu Kathalu - Telugu Stories

November 13, 2023 15:23 - 10 minutes - 9.54 MB

విజ్ఞత |Vijnatha is a Telugu short story, originally published in manatelugukathalu.com విజ్ఞత రచన :  ఏ.అన్నపూర్ణ. వయసు ప్రభావంతో తప్పు దారిలో నడవబోయింది రజని. కానీ ఆమె తల్లి రేవతి కూతుర్ని సరైన దారిలో నడిపించింది. ప్రఖ్యాత రచయిత్రి ఏ. అన్నపూర్ణ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. స్తుంది. 

చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు… | Cheppalanukunnadi Cheppalenappudu | Mana Telugu Kathalu - Telugu Stories

November 13, 2023 15:22 - 14 minutes - 13.3 MB

చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు… | Cheppalanukunnadi Cheppalenappudu is a Telugu short story, originally published in manatelugukathalu.com బాల సుబ్రహ్మణ్యానికి సౌమ్య  అంటే  ఎంతో ఇష్టం. కానీ బయటికి చెప్పలేక పోయాడు. ఆమెకు దూరం అయ్యాడు. తిరిగి కాలం ఆ ఇద్దర్నీ ఎలా కలిపిందో ప్రముఖ సీనియర్ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారి 'చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు…' కథ వింటే తెలుస్తుంది. 

మనుషులు మారాలి ఎపిసోడ్ - 4 | Manushulu Marali Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

November 13, 2023 06:45 - 8 minutes - 7.58 MB

'Manushulu' Marali Episode 4' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 13/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మాధవి మరిది రమేశ్ చాలా తెలివైనవాడు, లౌక్యం బాగా తెలుసున్నవాడు. “అన్నయ్య ఇంట్లో ఎన్నాళ్లు చాకిరీ చేస్తూ కూర్చుంటావమ్మా, ప్రీతి కూడా మరీ మరీ చెప్పి పంపించింది, అ...

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16 | Tholagina Nili Nidalu episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

November 12, 2023 05:26 - 12 minutes - 11.8 MB

'Tholagina Neeli Needalu Episode 16' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/11/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తనను చూడడానికి వచ్చిన వెన్నెలను చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇలా ఆమె వస్తుందని అతను కలలో కూడా ఊహింలేదు. పైగా ఈ పరిస్థితులలో ఆమె పో...

కొత్త కెరటం! ఎపిసోడ్ - 17 | Kottha Keratam Episode 17 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

November 09, 2023 04:21 - 12 minutes - 11.9 MB

'Kotha Keratam Episode 17' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 09/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 17' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “భార్గవని చిన్నప్పటినుంచీ చూస్తున్నారు కదా! వాడు ఏకసంథాగ్రాహి. మీరన్నట్లు మార్కులు కొలబద్దలే అయినా కచ్చితమైన ప్రామాణికాలు మాత్రం కాదు. మార్కులతో పాటు విషయ పరిజ్ఞానమూ ముఖ్యమే. అది భార్గవకి కావ...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 3 | Manushulu Marali Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

November 07, 2023 07:26 - 8 minutes - 7.91 MB

'Manushulu' Marali Episode 3' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 07/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ పరిస్తితిలో ఉన్న ఏ మగాడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోగడు? కన్న తల్లిని ఎక్కడకు పంపేయగలడు? ఉన్న ఒక్క చెల్లెలు భర్తతో సింగ్ పూర్ లో ఉంది. అక్కకు ఆర్ధికపరంగా ఏలోటూ లేదు. బావగారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సొంత ఇల్లు. బాధ్యతలు లేవు. డభై అ...

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15 | Tholagina Nili Nidalu episode 15 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

November 05, 2023 04:24 - 11 minutes - 10.7 MB

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/11/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సైబరాబాద్‍ పోలీస్‌ స్టేషన్‌ కి చంద్రంని తీసుకు వచ్చి రెండురోజులయ్యింది. వచ్చిన రోజు మధ్యాహ్నం యాదిరెడ్డి అతడిని విచారించాడు. ఇంచుమించ...

కొత్త కెరటం! ఎపిసోడ్ - 16 | Kottha Keratam Episode 16 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

November 04, 2023 05:54 - 13 minutes - 12.7 MB

'Kotha Keratam Episode 16' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 04/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 16' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “తాతయ్యా మీరూ ఒక సెల్ కొనుక్కోండి ఎంచక్కా మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చును” అన్నాడోరోజు. సెల్ ఫోన్ పొడే కిట్టదు రామయ్యకి. కొడుకు ఎన్నో సార్లు ఫోన్ కొనిస్తానన్నా ససేమిరా వద్దన్నారు. అలాంట...

మనుషులు మారాలి ఎపిసోడ్ - 2 | Manushulu Marali Episode 2 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

November 01, 2023 06:24 - 8 minutes - 8.12 MB

'Manushulu' Marali Episode 2' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 01/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆరోజు సాయంత్రం సుప్రజ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆడపడుచు సరళ, ఆమె ఇద్దరు పిల్లలు వచ్చి ఉన్నారు. సరళ ఎందుకో సీరియస్ గా ముఖం గంటు పెట్టుకుని కూర్చుని ఉంది. అత్తగారి ముఖం కూడా సీరియస్ గా ఉంది. సుప్రజ భర్త మోహన్ కృష్ణ ఇంకా ఆఫీస్ ...

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 10 | Prema Entha Madhuram Episode 10 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

November 01, 2023 04:51 - 7 minutes - 7.37 MB

'Prema Entha Madhuram Episode 10' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 01/11/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “నాకు తెలుసునండి.... మీ గురించి... మీరు... నాకు సంజాయిషీ చెప్పనవసరం లేదు”. "సుశీల! నేను అంటే ఇష్టమేనా"? "మళ్లీ మొదలెట్టారు!.... శ్రీవారు.. మీరంటే నాకు చాలా... చాలా ఇష్టం.... ఇదంతా చ...

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14 | Tholagina Nili Nidalu episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

October 31, 2023 03:55 - 13 minutes - 12.7 MB

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 31/10/2023 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ చంద్రం పనిచేసే చోట మఫ్టీలో కానిస్టేబుల్‌ను పంపించి అతడి ఇంటి చిరునామా, వగైరా వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ప్రస్తుతం అతడు వైజాగ్ కాంపులో ఉన్నా,డని ఆఫీసు పని పూర్తి చేసి అక్కడ నుంచే అతడు వారం రోజులు సె...

కొత్త కెరటం! ఎపిసోడ్ - 15 | Kottha Keratam Episode 15 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

October 30, 2023 15:17 - 14 minutes - 13.1 MB

'Kotha Keratam Episode 15' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 30/10/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 15' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ స్నేహితుడి దుఃఖం చూడలేక బాధపడుతున్న మనవడిని ఓదారుస్తూ “అయితే ఆయనకి మంచి వైద్యం చేయిస్తే తగ్గే అవకాశం ఉందని చెప్పారా!” సాలోచనగా అన్నారు. “అవును తాతయ్యా” “నువ్వో పని చెయ్యి. ఆయన మెడికల్ రి...