Can SRH still make a comeback? What changes are expected for the rest of the season? What's exactly happening with the non-selection of Manish Pandey? We had a lot of fun and of course a split of opinions regarding various things in this no holds barred SRH-exclusive special episode. Listen in...


ఇక ఆశలు ఆవిరి అయ్యినట్లేనా?



మరొకసారి చెన్నై లో చతికలబడ్డ ఆరంజ్ ఆర్మీ. అసలు టీం లో వాతావరణం ఎలా వుంది? ఇక ముందు ఎలాంటి మార్పులు జరిగే అవకాశం వుంది? ఈ ఎపిసోడ్ లో భావోద్వేగాలు అణుచుకోవడం కొంచెం కష్టం అయ్యింది. కొంచెం సర్దుకొని ఒక చిరు నవ్వుతో ఈ ఎపిసోడ్ వినేయండి....