This episode is dedicated to all the loyal RCB fans who love their team.


We analyze if RCB have solved their death bowling woes as they have been promising all their fans  


and will they finally win considering the entire world has turned upside down in 2020 .




ఈ ఏడు కప్ ర్సీబీదేనా ?


వాళ్ళు తమ ఆఖరి ఓవర్లలో బౌలింగ్ని సరిచేశారా లేదా మళ్ళీ తమ మీద ప్రతి సంవత్సరం  ఎన్నో నమ్మకాలు పెట్టుకునే అభిమానులని నిరాశపరుస్తారా అని మాట్లాడుకున్నాం . 


తప్పకుండా వినండి.


ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్క  RCB అభిమానికి  అంకితం.