SRH's record of sealing crunch matches against RCB stays intact. One more win & #SRH are through to the playoffs. Tune in and listen to to our talking points of #RCBvSRH and preview of #SRHvMI #IPL2020


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలుగు అభిమానులకు చక్కటి బహుమానం (ఆర్ సీ బీ పైన విజయం)  ఇచ్చిన ఆరంజ్ ఆర్మీ . #RCBvSRH విశ్లేషణ మరియు #SRHvMI మార్పులు చేర్పులు గురించి మాట్లాడుకున్నాం  #IPL2020